రహదారుల అభివృద్ధికి కూటమి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

కోనసీమ: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పి. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. అంబాజీపేట మండలం చిరతపూడిలో నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.