నేడు బత్తాయి రైతుల అవగాహన కార్యక్రమం

నేడు బత్తాయి రైతుల అవగాహన కార్యక్రమం

NLG: జిల్లాలో బత్తాయి రైతుల అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం జిల్లా మత్స్యశాఖ కార్యాలయం సమీపంలోని DRDA కార్యాలయం రోడ్, టీటీడీసీ భవనం వెనుక వైపున జరుగుతుంది. బత్తాయి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించనున్న ఈ సదస్సుకు ప్రతి రైతుకు ఉచిత ప్రవేశం కల్పించారు.