ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి నేల పాలైన మామిడి పంట
★ ఇచ్చోడ మండలంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులపై కేసు నమోదు: సీఐ బండారి రాజు 
★ ఆదిలాబాద్‌లో పురపాలక తొలి బడ్జెట్‌పై కొత్త ఆశలు
★ నేడు తాంసి, భీంపూర్ మండల పరిధిలో శనగ కొనుగోలు బంద్