మధ్యాహ్న భోజనం తనిఖీచేసిన తహసీల్దార్
SRPT: మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్ సరిత మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.