VIDEO: రేపు తుళ్లూరులో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ

VIDEO: రేపు తుళ్లూరులో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ

GNTR: అమరావతి తుళ్లూరు సమీపంలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' పేరుతో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు రేపు ఆవిష్కరించనున్నారు. అమరజీవి జయంతి సందర్భంగా 6.8 ఎకరాల్లో నిర్మించిన ఈ విగ్రహావిష్కరణ వేడుకకు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.