మతిస్థిమితం లేకే తల్లిని చంపిన కుమారుడు: పోలీసులు

మతిస్థిమితం లేకే తల్లిని చంపిన కుమారుడు: పోలీసులు

NRPT: కొత్తపల్లి మండలం గోకుల్ నగర్లో తల్లి భీమమ్మను హత్య చేసిన కుమారుడు రామకృష్ణకు మతిస్థిమితం లేదని సోమవారం పోలీసులు తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక అతను గ్రామంలో తిరుగుతున్నాడని సీఐ సైదులు, ఎస్సై విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిని పార, బండరాయితో మోది చంపినట్లు చెప్పారు.