ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలికిన అధికారులు

ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలికిన అధికారులు

HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ హరిత హోటల్‌కు చేరుకున్న ప్రపంచ సుందరినులకు జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌తో పాటు జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద దేవి, ప్రావిణ్య‌లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుందరిమణులతో జిల్లా విశిష్టతపై ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.