ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

VZM: యూపీఏ మాజీ చైర్ పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ గజపతినగరంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బోని రవితేజ, బాబు మనోజ్ పాల్గొన్నారు.