రాష్ట్ర గవర్నర్‌కు ఆత్మీయ వీడ్కోలు
VSP: జిల్లాలో 2 రోజుల పర్యటన అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తిరుగి ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం గవర్నర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు.