కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: అదనపు కలెక్టర్

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: అదనపు కలెక్టర్

SRPT: జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సీతారామారావు గురువారం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు పారదర్శకంగా లెక్కింపు పూర్తి చేయాలని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాలని అన్నారు.