పిల్లలను అమ్మి.. ఆస్తుల కొనుగోళ్లు

పిల్లలను అమ్మి.. ఆస్తుల కొనుగోళ్లు

HYD: సరోగసి ముసుగులో డా. నమ్రత చేసిన అరాచకాలు తెలుసుకొని పోలీసులు విస్తురపోతున్నారు. విశాఖపట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో పథకం ప్రకారం వైద్యశిబిరాలు నిర్వహించేది. అక్కడ గర్భిణీలు ఉంటే వారికి డబ్బు ఆశ చూపించి హైదరాబాదుకు తీసుకొచ్చేది. మాయమాటలు చెప్పి సిటీలో కాన్పు చేసి బిడ్డను ఇవ్వకుండా తల్లికి డబ్బు ఇచ్చి పంపించేది.