ఆంధ్రా క్రికెట్ జట్టులో జిల్లా కుర్రోడికి చోటు

ఆంధ్రా క్రికెట్ జట్టులో జిల్లా కుర్రోడికి చోటు

KDP: ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన ఏ. వినయ్ కుమార్‌కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్ కుమార్‌కు రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్, విజయ్ హజారే ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.