జిల్లాలో 503.6 MM వర్షపాతం నమోదు

జిల్లాలో 503.6 MM వర్షపాతం నమోదు

VSP: నగరంలో మంగళవారం వరకు 45.8 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పెద్దగంట్యాడలో 55.6, భీమునిపట్నంలో 54.6, ఆనందపురంలో 54.2, మహారాణిపేటలో 52.4, పెందుర్తిలో 49.4, సీతమ్మధారలో 48.8, విశాఖపట్నం రూరల్లో 48, గాజువాకలో 46.8, గోపాలపట్నంలో 44.2, పద్మనాభంలో 36.2, ములగాడ 13.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మంగళవారం రెవెన్యూ అధికారులు తెలిపారు.