VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలు

SKLM: ఎల్ఎన్.పేట పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హిరమండలం వైపు వెళుతున్న వికలాంగుడు ట్రై సైకిల్ నుంచి కుక్క ఒక్కసారి దూకడంతో వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో ప్రమాదం సంభవించిందన్నారు. ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అందించినట్లు వెల్లడించారు.