VIDEO: ముత్తడి వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

VIDEO: ముత్తడి వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ADB: తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు AE హరీష్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు నుంచి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రాజెక్టులోకి 4700 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు,మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్ళొద్దన్నారు.