ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేతిరెడ్డి పెద్దారెడ్డికి దమ్ముంటే తాడిపత్రి రావాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌
★ విధుల్లో చేరిన ATP జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
★ తాడిపత్రికి వెళ్తుండగా పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
★ మంగిలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
★ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన SS జాయింట్ కలెక్టర్ అభిషేక్