71 సెన్సిటివ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

71 సెన్సిటివ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

NZB: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్ పరిధిలో 71 పోలింగ్ సెంటర్లను సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.