ప్రియుడు ఫోన్‌ ఎత్తడంలేదని యువతి ఆత్మహత్య

ప్రియుడు ఫోన్‌ ఎత్తడంలేదని యువతి ఆత్మహత్య

SRD: ప్రేమించిన వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ నర్సు మియాపూర్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ (M) పిప్రి తాండాకు చెందిన మెగావత్ సోనుబాయి, సిర్గాపూర్ (M) గైరన్ తాండాకు చెందిన బానోవత్ నారాయణ మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే తన ఫోన్‌ ఎత్తడంలేదని సోనుబాయి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.