అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: ఎమ్మెల్యే

అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: ఎమ్మెల్యే

JN: మహిళలు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... భూ-స్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మనకు ఆదర్శమని, కాకతీయ రాజులను ఎదిరించిన సమ్మక్క సారలమ్మ మనకు స్ఫూర్తి అని, నేటి సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.