వైన్ షాప్ క్యాషియర్‌పై యువకులు దాడి
KMM: వైన్ షాప్‌లో పనిచేసే క్యాషియర్‌పై 5గురు యువకులు దాడి చేసిన ఘటన తిరుమలాయపాలెం(M)లోని పిండ్రిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో జరిగింది. పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌ను, తమకు నచ్చిన రాయల్ స్ట్రాంగ్ బ్రాండ్ మద్యం ఇవ్వాలని 5గురు యువకులు అడిగారు. అది అందుబాటులో లేదని చెప్పగా కృష్ణపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.