GOOD NEWS: వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు

GOOD NEWS: వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు

AP: రాష్ట్ర ప్రభుత్వం మూగ, చెవిటి వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఉచితంగా టచ్ ఫోన్లు అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండి, ఇంటర్మీడియట్ పాసై, సైన్ లాంగ్వేజ్ తెలిసిన వారు, కనీసం 40 శాతం వైకల్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 26వ తేదీలోగా ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి.