OTTలోకి హర్రర్ మూవీ.. ఎప్పుడంటే?

OTTలోకి హర్రర్ మూవీ.. ఎప్పుడంటే?

మలయాళ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ నటించిన హర్రర్ మూవీ 'డీయస్ ఈరే' మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే మలయాళ వెర్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉండనుంది. కాగా, దీని తెలుగు సహా మిగతా భాషల రిలీజ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.