సీఎంని కలిసిన గూడూరు ముద్దుబిడ్డ

MHBD: పారా ఒలంపిక్స్‌లో త్రో బాల్ పోటీలో భాగంగా గూడూరు ముద్దుబిడ్డ దయ్యాల భాగ్య గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మేరకు ఇటీవల గూడూరు మండలంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డిని కల్పించి, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా చూస్తానని ఎమ్మెల్యే మురళీ నాయక్ మాటిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.