కొత్త పంచాయతీల విభజన.. జనాభా ప్రాతిపదికన

కొత్త పంచాయతీల విభజన.. జనాభా ప్రాతిపదికన

SKLM: ఏప్రిల్ 2తో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో కొత్త ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, కొత్తగా కొన్ని పంచాయతీలు ఏర్పాటు చేయనున్నారు. 10 వేలు జనాభా దాటిన గ్రామాలను రూర్బన్‌గా, 10 వేల లోపు గ్రామాలను గ్రేడ్‌-1గా, 2 వేలలోపు జనాభా గల గ్రామాలను గ్రేడ్‌-2గా విభజించనున్నారు.