కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

RR: షాద్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి ఇటీవల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాల భవన నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.