VIDEO: రెవెన్యూ డివిజన్ ఏకగ్రీవ తీర్మానంపై హర్షం
SDPT: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని JAC ఛైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'గత పడేండ్లుగా రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వాలకు మా ఆకాంక్షను తెలియజేస్తున్నామని మున్సిపాలిటీ పాలకవర్గం, పట్టణ ప్రజలు అందరం కలిసి రెవెన్యూ డివిజన్ సాధించాలి' అని పిలుపునిచ్చారు.