సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

JGL: జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ, జగిత్యాల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు సమీక్షించేందుకు బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేసులపై త్వరిత విచారణ, ఇరుపక్షాల మధ్య పరస్పర అవగాహన కల్పించే అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.