జిల్లాలో నేటి మాంసం ధరలు
ELR: జిల్లాలో మాంసం ధరలు ఇలా ఉన్నాయి. సాదారణంగా స్కిన్‌తో చికెన్ కిలో రూ.180 నుంచి రూ.240 వరకు ధర పలుకుతుండగా, అదే స్కిన్‌లెస్ కిలో సూమారు రూ.210 నుంచి రూ.260 మధ్య ఉన్నాయి. మటన్ కేజీ రూ. 900 నుంచి రూ.1000 అమ్ముతున్నారు. చేపలు బొచ్చెలు కేజీ రూ. 250గా ఉన్నాయి. అయితే ఈ ధరలు మార్కెట్‌ను, డిమాండ్‌ను బట్టి మారుతూ ఉండొచ్చు.