మహిళల జట్టు విజయం సాధించాలని పూజలు

మహిళల జట్టు విజయం సాధించాలని పూజలు

CTR: ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించాలని కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, పీఎంకె తుడా ఛైర్మన్ సురేష్ కుమార్, మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.