తెలుగుదేశం పార్టీలో చేరిన నూర్ భాషా ముస్లిం సోదరులు

తూ.గో: ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామానికి చెందిన పలువురు నూర్ భాషా ముస్లిం సోదరులు వైసీపీని వీడి నూర్ భాషా ముస్లిం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్ ఆధ్వర్యంలో, సత్యానందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.