కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి: మాజీ ఎమ్మెల్యే
NLG: దేవరకొండ మండలం ఇద్దంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పేరుతో గ్రామాలను బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.