అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు, చరిత్ర, హిందీ, పీడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో నెట్, సెట్, ఎంపిల్ పీహెచ్డీ పూర్తి చేసి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో నేడు ఉదయం ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.