సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం

ASF: జిల్లా సిర్పూర్ నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు సమీక్షించారు. దహెగాం మండలం PP రావు ప్రాజెక్ట్ పునరుద్ధరణకు, కాగజ్ నగర్ జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ పూర్తికై, అడ ప్రాజెక్ట్ పనుల విషయంపై వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై వివరించడం జరిగిందన్నారు.