ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

NLR: విడవలూరు పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని లైబ్రేరియన్ నిరూప తెలియజేశారు.