VIDEO: విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన
KKD: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలోనున్న హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వై.ఆర్.కే, గండేపల్లి ఎస్.ఎస్ శివ నాగబాబు పాల్గొని శక్తి యాప్ సైబర్ నేరాలను, ఈవ్ టిజింగ్, ఎలా అరికట్టాలో విద్యార్థులకు తెలియజేశారు.