VIDEO: కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేత

VIDEO: కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేత

KMM: ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.