బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు వినతి

బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు వినతి

KMM: ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి, జిల్లా నాయకులు కలిశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం శనివారం జరపనున్న బంద్‌కు మద్దతు ఇవ్వాలని భట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.