FEB 28 నుంచి బోర్డ్ వాక్.. బెస్ట్ ఛాన్స్

FEB 28 నుంచి బోర్డ్ వాక్.. బెస్ట్ ఛాన్స్

HYD: అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 28 FEB సాయంత్రం 4 గంటల నుంచి MAR 01 ఉదయం 10 గంటల వరకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో “రాక్ బే నేచర్ క్యాంప్” నిర్వహించనున్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఉంటాయి. 01-03-2026 ఉదయం 6 నుంచి 9.30 వరకు బర్డ్ వాక్ ఉంటుంది.