ఉచిత లడ్డూల పంపిణీ చేసిన EO

ఉచిత లడ్డూల పంపిణీ చేసిన EO

NDL: శ్రీశైల మహాక్షేత్రంలో రూ.500 స్పర్శ దర్శనం, రూ.300 అతి శీఘ్ర దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, EO శ్రీనివాసరావు ప్రారంభించారు. 9, 10కౌంటర్ల ద్వారా ఉచిత లడ్డూలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీగోకులం ఆధునికీకరణకు భూమి పూజ చేశారు.