'టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను విజయవంతం చేయండి'

'టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను విజయవంతం చేయండి'

ATP: గుంతకల్లులో ఈ నెల 10న టిప్పు సుల్తాన్ 275వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు టిప్పు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్ కమిటీ అధ్యక్షుడు ఎండీఆర్ ఖలీల్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత బస్టాండ్ వద్ద ఫాతిహాలు, స్వీట్ల పంపిణీ, రక్తదాన శిబిరం, పోర్టర్ లైన్ దర్గా నుంచి మస్తాన్ వలి దర్గా వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు.