ఊర్కొండలో అత్యధిక వర్షపాతం నమోదు

ఊర్కొండలో అత్యధిక వర్షపాతం నమోదు

NGKL: జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండ మండల కేంద్రంలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దండ 22.3 మి.మీ, కల్వకుర్తి 19.0 మి.మీ, బొల్లంపల్లి 18.8 మి.మీ, కిష్టంపల్లి 17.8 మి.మీ, పెద్దముద్దునూర్ 16.5 మి.మీ, ఏల్లికల్ 16.0 మి.మీ, వెల్టూర్ 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.