సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎమ్మెల్యే శాంతి

శ్రీకాకుళం: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో సీది గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగు శోభారాణి భర్త, వైసీపీ నాయకులు గంగు, వాసుదేవరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఎంపీటీసీ శోభారాణికి ఎమ్మెల్యే రెడ్డి శాంతి సీఎం సహాయనిధి నుంచి వచ్చిన రూ.లక్ష చెక్కును అందజేశారు.