MRPS ఆధ్వర్యంలో 'హలో దళితుడా చలో హైదరాబాద్'
MDK: చేగుంట మండలానికి చెందిన దళితులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలి వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడిని నిరసిస్తూ.. 'హలో దళితుడా చలో హైదరాబాద్' పిలుపునిచ్చారు. దాడి జరిగి 25 రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోవడానికి నిరసిస్తూ చేగుంట మండల అధ్యక్షుడు కొలుపుల రామస్వామి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు.