VIDEO: పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం
KDP: మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఆయనను కలిసేందుకు భారీగా జనాలు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు.