'లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి'
TG: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసుల ధర్మయుద్ధం బహిరంగ సభ జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సున్నితమైన ప్రాంతాల్లో CP, ఇద్దరు SPలు సహా 5 వందల మంది పోలీసులతో బందోబస్త్ చేపట్టారు. ఉట్నూర్ వైపు వెళ్లే అన్ని రహదారులను ఆధీనంలోకి తీసుకున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాకా పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు తేల్చి చెప్పారు.