కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఆగ్రహం

కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఆగ్రహం

TG: SLBC టన్నెల్‌పై కేసీఆర్ కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'కమీషన్లు రావని SLBCని కేసీఆర్, హరీష్ రావు పక్కనబెట్టారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాలకు నీరు అందేది. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను KCR నిర్లక్ష్యం చేశారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.