ముగ్గురు పద్మశాలి సంఘీయులకు కీలక పదవులు

ముగ్గురు పద్మశాలి సంఘీయులకు కీలక పదవులు

ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన ముగ్గురు పద్మశాలి సంఘీయులకు ఏలూరు జిల్లా స్థాయిలో కీలక పదవులు దక్కాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల సంఘ అధ్యక్షుడు వానపల్లి నాగరాజు, రాపోలు భావన, ఋషిని ఏలూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తాడేపల్లి ఉమాదేవి, కోసూరి మహాలక్ష్మీని జిల్లా మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నియమించారు.