'విద్యుత్ షాక్‌తో గేదె మృతి..యజమాని ఆవేదన'

NDL: విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందిన ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నంది కోట్కూరు మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన జంబులయ్య మోత కోసం గేదెను తలుగు తీయగా, ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడంతో మేత మేసుకుంటు వెళ్లి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినది. గేదె విలువ రూ. 60వేలు అవుతుందని, ఇక ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.