రైతు పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

రైతు పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

MBNR: రాష్ట్రంలోని రైతులు అత్యధికంగా సంఖ్యలో హాజరై రైతు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 28 నుండి 30వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించనున్న రైతు పండుగకు 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. నేడు భూత్పూర్ మండల పరిధిలో రైతు పండుగ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.