కుక్కల వృద్ధి నియంత్రణ శస్త్ర చికిత్స కేంద్రం: ఎమ్మెల్యే

కుక్కల వృద్ధి నియంత్రణ శస్త్ర చికిత్స కేంద్రం: ఎమ్మెల్యే

BPL: సోమవారం వరకు కుక్కల వృద్ధి నియంత్రణ శస్త్ర చికిత్సా కేంద్రాన్ని సిద్ధం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి జిల్లా కేంద్రం హనుమాన్ నగర్ ఏర్పాటు చేయనున్న యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్‌ను పరిశీలించి, శస్త్ర చికిత్సలు అనంతరం కుక్కలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలన్నారు.